Cyclone Shakti | అరేబియా సముద్రం (Arabian Sea) లో శుక్రవారం ఏర్పడిన శక్తి సైక్లోన్ (Shakti Cyclone) ఇవాళ తీవ్ర తుఫాను (Severe cyclone) గా మారిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Cyclone Shakti | ఈ ఏడాది అరేబియా సముద్రం (Arabian Sea) లో తొలి తుఫాను (First cyclone) ఏర్పడింది. భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఈశాన్యం వైపు ద్వారకకు 240 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్‌కు 270 కిలో�