గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలితీర్చేందుకు ‘సీఎం బ్రేక్ఫాస్ట్ పథ కాన్ని ప్రారంభించింది. తొలిసారిగా హైస్కూల్ విద్యార్థులకూ బ్రేక్పాస్ట్ను అమలు చేయనున్నారు.