ఎస్సీ గురుకులాలకు చెందిన 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కళాశాలల్లో ప్రవేశాలకు రెండోదశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సీవోఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాల్లో 5918 మంది విద్యార్థులకు గానూ 5774 మంది హాజరయ్యారు.