డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం రంగమార్తాండ (Rangamarthanda). నేడు థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది.
టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వస్తున్న రంగమార్తాండ (Rangamarthanda) మార్చి 22న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో