నందికొండ, ఆగస్టు 23 : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి తగ్గడంతో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు మూసి వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సాగర్ రిజర్వాయర్‌లోకి 63,336 క్యూసెక్కుల �
సాగర్‌కు తగ్గిన వరద.. క్రస్ట్ గేట్ల మూసివేత | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వర్షాలు ముఖం చాటేడంతో ప్రాజెక్టుకు ప్రవాహం