Aryan Khan: బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ తనయుడు, ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు నిందితుడు ఆర్యన్ ఖాన్ వరుసగా రెండో వారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముందు హాజరయ్యాడు.
Aryan Khan: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ( Aryan Khan ) జైలు నుంచి విడుదలయ్యాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఈ నెల 3న ఎన్సీబీ అధికారులకు పట్టబడ్డాడు.