కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. మంగళవారం నుంచి ఆయన భద్రత బాధ్యతను సీఐఎస్ఎఫ్ తీసుకున్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
కానింగ్ పుర్బా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డార�