దేశ ప్రథమ పౌరురాలి అధికారిక నివాస ప్రాంగణంలో చరిత్రలోనే మొదటిసారిగా పెండ్లి బాజాలు మోగనున్నాయి. ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారుల వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానున్నది.
సీఆర్పీఎఫ్ డీఐజీ ఖజన్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. మహిళా సిబ్బంది ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.