తీవ్రమైన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేర్ ఆస్పత్రి క�
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది.