Apps:
Follow us on:

Ashish Vidyarthi| నటుడి భార్యకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్

Ashish Vidyarthi: ప్రముఖ నటుడు అశిష్ విద్యార్థి సతీమణి రూపాలి బరూవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ అంశంపై అశిష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.
.