మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదని, ఆయా క్రీడాకారులు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ అన్నారు.
తాండూరు : ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం (2022)ను పురస్కరించుకొని ఆదివారం తాండూరు పట్టణంలో పోలీస్, పాత్రికేయులు క్రికెట్ పోటి పెట్టుకున్నారు. రసవత్తరంగా జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్లో విలేకలర్లపై పోలీసులు �