దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత (Crew Shortage), సాంకేతిక సమస్యలతో వరుసగా రెండో రోజూ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి (Flights Cancelled).
Air India Express | సిబ్బంది కొరత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం 85 విమానాలను రద్దు చేసింది. 20 రూట్లలో విమాన సర్వీసులు నడుపనున్నట్లు తెలిపింది. ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది అందరూ మూకుమ్మడిగా సిక్