KTR | భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారు గా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.
IMF Gita Gopinath | భారత్ వృద్ధిరేటు కొనసాగాలంటే ఆదాయం పన్ను వసూళ్లు పెరగాలని, జీ-20 దేశాలతో సమానంగా 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపినాథ్ చెప్పారు.