జిల్లా కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్‌లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆడారు. వేడుకలను బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు ప్రారంభించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �