షేర్ మార్కెట్ పేరిట అమాయకులకు రూ. 2.11 కోట్ల కుచ్చుటోపి పెట్టి ఐదు నెలలుగా తప్పించుకున తిరుగుతున్న ఘరానా చీటర్ రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. సీపీ రెమో రాజేశ్వరితో కలిసి కోలేటి స�