విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణ, పట్టుదలతో దానిని సాధించేందుకు కృషి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలోని జిల్�
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసీంపేట గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
వీణవంక, జనవరి 05 ఇసుక క్వారీల వద్ద ఇసుక లోడింగ్ చేసే సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీఎస్ఎండీసీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు.