ప్రకృతి వైపరీత్యాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్
గో సంరక్షణ, గోశాలల నిర్వహణతో పాటు గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని నోడల్ గోశాల�