జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 7, 8, 9, 10 వార్డుల్లో, బచ్చన
ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల భవనాలపై సర్వే ముందస్తుగా సమాచారాన్ని సేకరిస్తున్న బల్దియా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నట్లు