విచ్చలవిడిగా లభించే నకిలీ మందుల కట్టడికి తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ (టీఎస్డీసీఏ) చర్యలు చేపట్టింది. బయట లభించే ఔషధాల్లో నకలీలను తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నది. నిరుటితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నద