Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో జర్నలిస్టులతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్ : ఈ నెల 14వ తేదీన శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సభ్యులకు మండలి అధికారులు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స�