ప్రజాస్వామ్యానికి ప్రశ్న ప్రాణవాయువు లాంటిది. ప్రజల తరఫున ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించే గురుతర పాత్రను మీడియా పోషిస్తుంది. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు.
Mla Kishan Reddy | కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవి