సమగ్ర కుటుంబసర్వేలో పనిచేసి నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎన్యూమరేటర్లు, అఖిలపక్షం నాయకులు దుయ్యబట్టారు.
కార్పొరేషన్, జనవరి 19: పురుషులకు దీటు గా మహిళలు రాజకీయాల్లో రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ను కల్పించిన ఘనత కేసీఆర్ సర్కా�