ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో.. ‘క్వైట్ బర్నౌట్' క్రమంగా పెరిగిపోతున్నది. పైకి మామూలుగా కనిపించే ఉద్యోగుల్లో.. లోలోపల ఒత్తిడి అధికమవుతున్నది. మానసికంగా, శారీరకంగా అలసిపోయి.. సగటు ఉద్యోగిని ఉక్కిరిబిక్క�
కార్పొరేట్ ప్రపంచాన్ని బర్నౌట్ భయపెడుతున్నది. కార్యాలయాలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఇదీ ఒకటిగా మారింది. దాదాపు అన్ని రంగాల్లోని ఉద్యోగుల్లో.. ఒత్తిడి పెరిగిపోయి, ఓపిక నశించి ఆసహనంలో �