గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి.
బిందెడు నీటి కోసం మహిళలు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహర్తీ తీర్చండి సారో అని విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు �