తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,961 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగా 3,762 కరోనా కేసులు | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3762 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3816 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతి చెందారు.
తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,026 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 5695 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో 5186 కరోనా కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.