మంత్రి అల్లోల | జిల్లాలో రెండో దశలో కొవిడ్ ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి జగదీష్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ నియంత్రణపై సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహింరు