ధనియాలను మనం వంటి ఇంటి మసాలా దినుసులుగా ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నాం. అయితే ఆయుర్వేద ప్రకారం ఈ దినుసులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ధనియాలను ఉపయోగిస్తారు
మనం రోజూ చేసే వంటల్లో అనేక రకాల పోపు దినుసులను ఉపయోగిస్తుంటాం. మన వంటింట్లో ఉండే అన్ని రకాల పోపు దినుసులు మనకు ఏదో ఒక రకంగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుకనే పూర్వకాలం నుంచి మన పెద్ద�