జమ్ముకశ్మీర్‌లోని బండిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాది హతమయ్యాడు. బండిపొరాలోని అరాగామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది.
పంజాబ్‌లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.