గ్రామీణ విద్యుద్దీకరణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (కో ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ సెస్) 1970 నవంబర్ 1న ప్రారంభమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ వి