రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్‌లో సోమవారం ఉద యం మహిళా కానిస్టేబుల్ నాగమణిని హత్య చేసిన ఆమె సోదరుడు పరమేశ్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలి�
కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్త�