రాష్ట్రంలో 15,750 కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది.
ITBP Recruitment 2023 | కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి భారత హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ప్రకటన విడుదల చేసింది.