కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 పచ్చి అబద్ధ్దాల హామీలు కోటలు దాటేలా ఇచ్చి సీటుపై కూర్చున్నాక ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నది.
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నయముండే సార్, అప్పుడు పింఛన్లు, రైతుబంధు, అన్ని పథకాలు సక్కగ అమలైనయి సార్, కాంగ్రెస్ సర్కారు అచ్చిన నుంచి మాకు అంతా అన్యాయం జరుగుతున్నది సార్ అని మాజీమంత్రి, ఎమ్మెల్య�