Minister Jagadish Reddy | విమోచనం పై అమిత్ షాతో పాటు కొంతమంది లేని అపోహలను సృష్టించడం దురదృష్టకరం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెసు నాయకులు తెలంగాణకు శని మాదిరిగా దాపురించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలకు చెంద�