‘పిల్లలు తెలియక తప్పులు చేసుడు సహ జం. అంతమాత్రానికే తండ్రి కేంద్ర మంత్రి పదవికి రాజీనా మా చేయాలనడం ఎంతవరకు సమంజసం?’ అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�