చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తన పౌల్ట్రీ ఫామ్ సిబ్బందితో డబ్బును పంచిపెడుతున్నారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పల్లెచెరువు ప్రాంతంలో పౌల్ట్రీ సిబ్బంది నగదు పంచుతు�
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం.. అనేక విశిష్టతలు కలిగిన ప్రాంతం. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల మేళవింపు కలిగిన ఈ నియోజకవర్గంలో స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తున్నది.