రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పులు చేయడంలో రికార్డులు బద్దలు కొడుతున్నది. తెలంగాణ చరిత్రలో ఎవరూ చేయనన్ని అప్పులు చేస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చుకుంటున్నది. ఈ ఆర్థిక సంవ�
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. ఆర్బీఐ నుంచి తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్ర