పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్ ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Narayanapet | రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. వారు చెప్పిన మాట వినకుంటే ప్రాణాలు సైతం తీస్తున్నారు.