ప్రతి రోజూ టీ-హబ్‌కు వచ్చే నమూనాల వివరాలను, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే ఔట్ పేషెంట్ల వివరాలను సమర్పించాలని కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. మంగళవారం ప్రభు త్వ ప్రధాన �
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొత్తం రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నది.