పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, పలు వినూత్న పథకాలతో వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నదని దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ తెలిపారు.