‘ఒకే రోజు రెండు ఆర్టీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. పొద్దున ఓ కార్యాలయం.. మధ్యాహ్నం మరో కార్యాలయం తిరగాల్సి వస్తుంది. నా వయసు రీత్యా అది సాధ్యం కావడం లేదు.
ఆర్టీసీలో ట్రేడ్ యూనియ న్ ఎన్నికల నిర్వహణ విషయంలో రా ష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.