రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేవలం 11 నెలల్లోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందన్న వార
మద్యం షాపుల నుంచి బీర్లను పక్కదారి పట్టించినా, ఎవరైనా ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఆదేశించారు.