వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు జాతీయ అ వార్డులు అందించనున్నట్టు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంఎస్ఎంఈ అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖ�
హైదరాబాద్, ఏప్రిల్ 8 ( నమస్తే తెలంగాణ ): ఉత్తమ ప్రతిభ కనబర్చిన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల యజమాన్యాలకు అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. సేవల, తయారీ రంగంలో వేరు వేర