నేటి ఆధునిక యుగంలో కామర్స్ ఆవశ్యకత ఎంతో పెరిగిందని, కామర్స్ కోర్సులు చదివే విద్యార్థులకు సమాజంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి అన్నారు.
కామర్స్ కోర్సులకు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ తరుణంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కామర్స్ కోర్సులు చదివితే భవిష్యత్తు ఉంటుంది, కామర్స్ నిపుణులుగా ఎలా స్థిరపడవచ్చు వంటి...