వాళ్లు కామెడీగా చూస్తే ఓన్లీ నవ్వుల్స్! సీరియస్గా చూస్తే పొట్ట చెక్కలే!! స్క్రీన్ మీద కనిపిస్తే చాలు... ఈలలు, గోలలు!! కథ భారంగా ఉన్నప్పుడు రిలీఫ్ ఇచ్చేవాడు, రిలాక్స్డ్గా సాగిపోతున్న కథ వేగం పెంచేవాడు �
తెలుగు తెర 70ఎమ్ఎమ్ కన్నా విశాలమైనది. తనను అలరించిన నటుణ్ని వెండితెర బంగారంలా చూసుకుంటుంది. అనామకులను స్టార్లను చేసింది. సూపర్ విలన్ను మెగాస్టార్గా నిలబెట్టింది. వారసులకూ పట్టం కట్టింది.