బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటు అనే ఆంగ్ల అక్షరాల ఆకృతిలో విద్�
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని పీయూ రిజిస్ట్రార్ గిరిజ మంగతాయారు, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు.