సాక్షాత్తూ బ్యాంకును బురిడీకొట్టించేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు చివరికి తానే అడ్డంగా బుక్కయిన ఘటన కూసుమంచి, హైదరాబాద్‌లలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏకంగా కూసుమంచి తహసీల్దార్ పేరిట తప్పుడు పత్రాలతో
ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఎన్వోసీని తయారుచేసింది. ఈ విషయం ఆర్సీపురం తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి తెలియడంతో ఆయన విచారణ చేసి కొలూర్ పోలీసులకు ఫిర�