ఆర్థిక, సామాజిక, రాజకీయ, వి ద్య, ఉపాధి కుల వివరాల ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
ఓం నమశ్శివాయ.. హ రహర మహాదేవ.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో అలంపూర్ క్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భ వ కాలంలో బోళా శంకరుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల ను�