US Missile Strike | ఇటీవల ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా చేసిన మిసైల్ దాడిలో విశాఖ పట్నం శ్రీవారిపురానికి చెందిన సురేష్ పట్నాల మృతి చెందారు.
Indian Sailors: ఒమన్ తీరుంలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు. హోర్ముజ్ తీరం నుంచి వెళ్తున్న ఎంటీ సెట్టిబెల్లో నౌకపై అమెరికా దాడి చేసింది. ఆ దాడిలో ముగ్గురు నావికులు మృతిచెందినట�