రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రామవరంలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఆటో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.