ED raids | రాజకీయ కన్సల్టెన్సీ (Political Consultancy) ఐప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో గురువారం దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు (ED Raids) చేపట్టింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నది.
విపక్షాలపై కక్షగట్టిన బీజేపీ ఆయా పార్టీల నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూనే ఉన్నది. ఇటీవల తమిళనాడు మంత్రిని అదుపులోకి తీసుకోగా, తాజాగా పశ్చిమబెంగాల్ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్కు శుక్రవారం